Dirty Fellow to Release on may 24th: శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హీరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన చిత్రం “డర్టీ ఫెలో”. శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా మే 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. చిరంజీవితో విశ్వంభర…