Dirty Fellow Sandevela Song Released: శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హీరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన “డర్టీ ఫెలో” సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా యూనిట్…