రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. Also Read : TheRajaSaab : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రాజాసాబ్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. మారుతి దర్శకత్వంలో హార్రర్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వింటేజ్ వైబ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు డార్లింగ్. వచ్చే సంక్రాంతికి జనవరి 9న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య రాజాసాబ్ కాస్త సైలెంట్ అయ్యాడు. పెద్దగా అప్డేట్స్ ఏమి రావడం లేదు. దీంతో సినిమా మరోసారి పోస్ట్‌పోన్ అయిందనే వార్తలు వచ్చాయి.…