సౌత్ సినిమా ఇండస్ట్రీకి, బాలీవుడ్ కి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా, అక్కడి మీడియా దూకుడుగా ఉంటుంది. సౌత్ లో యాక్టర్స్ ని, దర్శకుల్ని పెద్దగా పర్సనల్ కొశన్స్ అడిగే వారుండరు. కానీ, బీ-టౌన్ లో అలా కాదు. ఏ ఇద్దరు లవ్ లో పడ్డా వారి ఎఫైర్ జాతీయ సమస్యగా మారిపోతుంది. ప్రతీ రోజు పుకార్లు పుడుతుంటాయి. వీలైనప్పుడల్లా జర్నలిస్టులు ప్రశ్నలు కూడా సంధిస్తుంటారు. ఈ మధ్య మన సౌత్ డైరెక్టర్ కి బాలీవుడ్ లో…
ఆగస్ట్ 12న అమేజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది ‘షేర్ షా’ మూవీ. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ జంటగా నటించిన ఈ సినిమా కెప్టెన్ విక్రమ్ బత్రా బయోపిక్. అయితే, వార్ మూవీ ‘షేర్ షా’లో హీరోయిన్ కియారాది కూడా కీలక పాత్రేనట. కథలో ఆమె చాలా ముఖ్యం అంటున్నాడు దర్శకుడు. తమిళంలో ‘బిల్లా, ఆరంభం’ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన డైరెక్టర్ విష్ణువర్ధన్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన కియారాపై పొగడ్తల వర్షం…