నేషనల్ క్రాష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పుష్ప 2 సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇది కాకుండా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో పాగా వేయడానికి అక్కడే రెండు సినిమాలు చేసేస్తుంది. మరోపక్క మరో పాన్ ఇండియా సినిమాలోనూ అమ్మడు నటించనున్నదని టాక్ వినిపిస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ…