రాఘవేంద్ర రావు మొదలు రామ్ గోపాల్ వర్మ దాకా, రాజమౌళి మొదలు త్రివిక్రమ్ శ్రీనివాస్ దాకా రకరకాల ఇమేజ్ ఉన్న దర్శకులతో చకచకా సినిమాలు చేసేస్తుంటాడు నితిన్. ఇంతలా వేరియేషన్ మెయింటైన్ చేయటం నిజంగా మరే హీరోకి సాధ్యం కాదని చెప్పుకోవాలి. అయితే, కరోనా లాక్ డౌన్ టైంలోనూ ఈ యాక్టివ్ స్టార్ జోరు తగ్గించలేదు. 2020, 2021 సంవత్సరాల్లో ఇప్పటికే మూడు సినిమాలు ముగ్గురు డిఫరెంట్ డైరెక్టర్స్ తో పూర్తి చేసి… విడుదల చేశాడు. నెక్ట్స్…