రౌడీ హీరోతో సమంత రొమాన్స్ చేయబోతోందట. ‘మహానటి’లో కాసేపు తెరపై అలరించిన ఈ జంట మరోమారు పూర్తిస్థాయిలో తెరపై జంటగా సందడి చేయబోతున్నారట. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న. ఈ మూవీలో విజయ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని మేకర్స్ ముందుగా భావించారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో వెండితెర రొమాన్స్ కు సామ్ ఎంపికైందని సమాచారం. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ…