సందీప్ పగడాల, నవ్య రాజ్ జంటగా రామచంద్ర రాగిపిండి దర్శకత్వంలో దేవ్ మహేశ్వరం నిర్మిస్తున్న సినిమా ‘దొరకునా ఇటువంటి సేవ’. ఏ డేంజరస్ ఫ్యామిలీ గేమ్… అనేది ఉప శీర్షిక. వెంకీ దడ్‌బజన్, టి.ఎన్.ఆర్, రవివర్మ, అపూర్వ, నక్షత్ర, బేబీ వీక్ష, మాస్టర్ రిత్విక్ రెడ్డి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ గురించి దర్శకుడు రామచంద్ర మాట్లాడుతూ, ”ఒక మంచి విషయం చెబుతూ మంచి సినిమా తీయడం చాలా సులభం. సమాజంలో జరిగే…