Home
Director Raghavendra Rao
Director Raghavendra Rao News
-
Raghavendra Rao : నన్ను ఈ స్థాయికి తెచ్చింది ఆ స్టార్ హీరోనే : రాఘవేంద్రరావు
Raghavendra Rao : స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు అంటే తెలియని వారు ఉండరు. తెలుగు ఇండస్ట్రీలో దర్శకేంద్రుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు తీసిన చరిత్ర ఆయనది. రాజమౌళి లాంటి దర్శకుడిని ఇండస్ట్రీకి అందించారు. ఎంతోమందిని స్టార్ హీరోలను చేశారు. ఇంకెంతో మందికి నటన నేర్పించారు. అలాంటి దర్శకేంద్రుడిని స్టార్ ను చేసింది ఓ హీరో అంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తాజాగా ఆయన పర్యవేక్షణలో వచ్చిన వెబ్ సిరీస్ కథాసుధ. ఈ సిరీస్… -
14 DaysGirlFriendIntlo : ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ చిత్రానికి దర్శక దిగ్గజాల విషేష్
14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు. ఈ సినిమా విడుదలై మంచి టాక్ తో దూసుకెళ్లడం సంతోషన్నిస్తుందన్నారు. ఫుల్ ఫన్ రైడ్ గా సాగే ఈ సినిమాను ప్రేక్షకులు మరింత విజయవంతం చేయాలని మూవీ టీమ్ కు విజయేత్సవ శుభాకాంక్షలు తెలిపారు.14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం యూత్ కి అద్భుతంగా కనెక్ట్ అయిందని అందుకే మంచి రెస్పాన్స్ వస్తుందని మీర్జాపూర్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్… -
K. Raghavendra Rao :’బాబు’ to ‘ఓం నమో వేంకటేశాయ’.. దర్శకేంద్రజాలం!
నేడు దర్శకేంద్రుడుగా జేజేలు అందుకుంటున్న కె.రాఘవేంద్రరావు తెరపై చేసిన చిత్రవిచిత్ర ఇంద్రజాలాన్ని ఎవరూ మరచిపోలేరు. తొలి చిత్రం ‘బాబు’ మొదలుకొని మొన్నటి ‘ఓం నమో వేంకటేశాయ’ వరకు రాఘవేంద్రుని చిత్రాల్లోని పాటలు పరవశింప చేశాయి. పాటల చిత్రీకరణలో రాఘవేంద్రుని జాలమే ఆయనను దర్శకేంద్రునిగా నిలిపిందని చెప్పవచ్చు. ‘అన్నమయ్య’ చిత్రం తీసి జనాన్ని మెప్పించిన రాఘవేంద్రుడు ఆ కవిపుంగవునిలాగే ఓ వైపు శృంగారాన్ని, మరోవైపు ఆధ్యాత్మికతను ప్రదర్శించారనిపిస్తుంది. కోవెలముడి రాఘవేంద్రరావు 1942 మే 23న జన్మించారు. ఆయన తండ్రి… -
Unstoppable 2: ‘ఆహా’… నటరత్నను స్మరించుకున్న ఆ ఐదుగురు!
తన ఊపిరిలో సదా నిలచిపోయే తన ప్రాణం 'తెలుగు సినిమా' అంటూ నందమూరి బాలకృష్ణ తన 'అన్ స్టాపబుల్' సెకండ్ సీజన్ ఐదో ఎపిసోడ్ ను ఆరంభించారు. తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటే తన ఛాతీ విప్పారుతుందని, తెలుగు సినిమా అనగానే మరపురాని మరువలేని 'మూడక్షరాల పేరు' యన్.టి.ఆర్. గుర్తుకు వస్తారని ఆయన చెప్పగానే అక్కడ సందడి మొదలయింది. -
Exposed: ఆసక్తికరంగా రాఘవేంద్రుడి మీడియా బ్యాక్ డ్రాప్ క్రైమ్ థ్రిల్లర్!
Director Raghavendra Rao Exposed We Series , Latest News, Movie Updates, Director Raghavendra Rao, Exposed Web Series, -
K. Raghavendra Rao : నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు జన్మదినం మే23. నేటితో ఆయన 80వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా కె.రాఘవేంద్రరావు ఓ లేఖ రాశారు. ఈ జన్మదినం ప్రత్యేకత ఏంటంటే.. దర్శకునిగా శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఈ అనుభవంతో ఓ పుస్తకాన్ని రాశాను. అది 1963వ సంవత్సరం ఆరోజు నాకు ఇంకా కళ్లముందే ఉంది.అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదటిరోజున ‘పాండవ వనవాసం’ చిత్రానికి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్టీఆర్‌పై తొలిసారి క్లాప్‌కొట్టటంతోనా కెరీర్ స్టార్టయింది. ప్రముఖ దర్శకులు… -
Director Raghavendra Rao : ఇప్పుడు రాఘవేంద్రరావు ‘ప్రేమలేఖ’ ఎవరికోసం?
‘నేను సినిమాకి రాస్తున్న ప్రేమలేఖ’. ఇది వినగానే ఏదో సినిమాకి సంబంధించిన టైటిల్ అనుకునే ప్రమాదం ఉంది. ఎంత మాత్రం కాదు. ఇది ఓ పుస్తకం పేరు. దీనిని రాస్తున్నది ఎవరో కాదు… టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు. నిజానికి ఈ పుస్తకం విడుదల కూడా జరిగిపోయింది. శుక్రవారం సాయంత్రం దసపల్లాలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ లో ఇన్ఫోసిస్ చైర్ పర్శన్ సుధాకృష్ణమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని కీరవాణి అందుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు… -
టిక్కెట్ రేట్లు, షోస్ పై స్పందించిన దర్శకేంద్రుడు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా ప్రదర్శన, టిక్కెట్ రేట్ల పై నియంత్రణ పెట్టడాన్ని ఖండించారు. నాలుగున్నర దశాబ్దాలుగా దర్శకుడిగా, నిర్మాతగా ఈ రంగంలో ఉన్న వ్యక్తిగా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రేక్షకులు, థియేటర్ల యాజమాన్యం, పంపిణీదారులు, నిర్మాతలు వీరంతా బాగుంటేనే చిత్రసీమ బాగుంటుందని అన్నారు. టిక్కెట్ రేట్లు తగ్గించడం, షోస్ ను ప్రభుత్వం నిర్ణయించడం వల్ల చాలామంది తీవ్ర నష్టాలకు గురి అవుతారని రాఘవేంద్రరావు అభిప్రాయ పడ్డారు. కామన్ మ్యాన్ కు సినిమా ఒక్కటే వినోద సాధనమని…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?