సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే డెస్టినీ అనేది నిజమేనేమో అన్పిస్తూ ఉంటుంది. ఒక్కోసారి కొన్ని సినిమాల స్క్రిప్టులు ఒక హీరోతో చేయాలనుకున్నా అవి మరో హీరో ఒడిలో చేరిపోతాయి. ఆ సినిమాలు హిట్ అయితే, ఆ సినిమాలను తిరస్కరించిన హీరోలు ఆ బ్లాక్ బస్టర్ లను చేజార్చుకున్నందుకు పశ్చాత్తాపపడతారు. మరి వాళ్ళు రిజెక్ట్ చేసిన సినిమాలు డిజాస్టర్ అయితే… ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ విషయంలో అలాగే జరిగింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పరాజయం…