సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లో ఒక బెస్ట్ వర్క్ గా నిలిచిపోయేదిలా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ యూసుఫ్ గూడలో జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ వేదికపై మహేష్ మాట్లాడుతూ “చాలా ఆనందంగా ఉంది మిమ్ములందరిని ఇలా చూడడం.. రెండేళ్లు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12 న థియేటర్లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాంగ్ మ..మ.. మహేశా.. మహేష్ బాబు ఊర మాస్ స్టెప్స్ తో…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మే 12 న రిలీజ్ కానున్న విషయం విదితమే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో ఘనంగా జరుగుతున్నా విషయం విదితమే. ఇప్పటికే ఈ వేడుక మహేష్ ఫ్యాన్స్ తో జనసందోహంగా మారింది. ఇక తాజాగా మహేష్ బాబు ఈ వేడుకకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనతో పాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు…
మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఎట్టకేలకు ‘సర్కారువారి పాట’ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యాసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరుగుతున్నా విషయం విదితమే. వేలాదిమంది అభిమానుల మధ్య ఈ వేడుక అట్టహాసంగా మొదలయ్యింది.…
ప్రస్తుతం ఎక్కడ చూసిన సర్కారువారి మ్యానియానే కనిపిస్తోంది. ఇంకో వారంలో మహేష్ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండడంతో ఇప్పటినుంచే మహేష్ ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టారు . పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు యూసఫ్…
‘సర్కారు వారి పాట’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు మెంటల్ మాస్ స్వాగ్ అని ఏ ముహూర్తాన మేకర్స్ అన్నారో కానీ.. ఆ స్వాగ్ అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఇప్పటికే వెంటేజ్ లుక్ లో మహేష్ లుక్ కి ఫిదా అయిన ఫ్యాన్స్ ట్రైలర్ లో మహేష్ యాక్షన్, కామెడీ, రొమాన్స్ చూసి ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమాలో మాస్ సాంగ్ ఉందని, మహేష్ ఊర మాస్ డ్తెప్స్ తో అలరిస్తాడని చెప్పడంతో దేవుడా…
సూపర్ స్టార్ మహేష్ బాబు ను చూడగానే.. అందదు అనుకొనే ఒక మాట .. హాలీవుడ్ హీరోలా ఉన్నాడురా అని. ఇక అమ్మాయిల మనసును కొల్లగొట్టడంలో మహేష్ తర్వాతే ఎవరైనా.. మహేష్ అందం ఎవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్ గా ఉంది అంటే అతిశయోక్తి కాదు. సర్కారువారి పాట ట్రైలర్ లో చెప్పినట్లు ‘మీకు అప్పుడే పెళ్లి ఏంటి అండి .. ఇంకా చిన్న పిల్లాడు అయితే..’ నిజం చెప్పాలంటే మహేష్ ఛార్మింగ్ లుక్ చూస్తే ఎవ్వరికైనా…
ఒక సినిమా ఫినిష్ అవ్వడానికి మినిమమ్ ఆరు నెలలు పడుతుంది. ఇక పెద్ద సినిమా అయితే ఏడాది.. అంతకన్నా ఎక్కువే పడుతుంది. అన్నిరోజులు చిత్ర బృందం ఒక కుటుంబంలా కలిసి ఉంటుంది. అప్పుడప్పుడు వారిలో వారికి చిన్న చిన్న విభేదాలు రావడం సహజమే. ఆ గొడవలు కొన్నిసార్లు బయటికి వస్తాయి.. మరికొన్ని రావు. హీరో హీరోయిన్ల మధ్య గొడవ, డైరెక్టర్, హీరోకి మధ్య గొడవ, నిర్మాతకు డైరెక్టర్ కు మధ్య గొడవ అని చాలా సార్లు వింటూనే…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్ – GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని – వై. రవిశంకర్ – రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా మే లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన మొదటి…