Director Parasuram Music Taste Prooved again: స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘నందనందనా’ ఊహించినట్టుగానే ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ అయ్యింది. ఈ పాట మెలోడియస్ గా ఉండడంతో మ్యూజిక్ లవర్స్ అందరికీ ఫేవరేట్ సాంగ్ గా మారుతోంది. ఈ పాట సక్సెస్ తో దర్శకుడు పరశురామ్ పెట్ల మ్యూజిక్ టేస్ట్ మరోసారి ప్రూవ్ అయింది. నిజానికి డైరెక్టర్ పరశురామ్ సినిమాల్లో మ్యూజిక్…