పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కె. వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమా గురించిన అప్డేట్ ని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్…