ఈ మధ్యకాలంలో ప్రభుత్వ శాఖల సోషల్ మీడియా అకౌంట్‌లను నడిపే వాళ్లు కూడా ట్రెండింగ్ అంశాలతోనే తాము చెప్పాలనుకున్న విషయాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో ముందు వరుసలో నిలుస్తుంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా హ్యాండిల్. ఎన్నోసార్లు సినిమా హీరోల వీడియోలతో ట్రాఫిక్ అవేర్‌నెస్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉండే సదరు హ్యాండిల్ తాజాగా కట్ చేసి రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ మధ్యనే ప్రభాస్…
‘బాహుబలి’ మూవీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ రెంజ్.. క్రేజ్ ఎలా పెరిగిపోయిందో చెప్పక్కర్లేదు. కానీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఇక ‘సలార్’ హిట్ తో ఖుషీలో ఉన్నా ఆయన ఫ్యాన్స్.. ‘కల్కీ 2898 ఏడీ’ సినిమా భారీ విజయం సాధించడంతో పండగ చేసుకున్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ‘రాజాసాబ్’, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ‘స్పిరిట్’, ‘కల్కీ 2898 ఏడీ పార్ట్ – 2’…
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాకు ఫుల్ ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. బాలకృష్ణ ‘అఖండ’కు తమన్ నేపథ్యసంగీతం ఎంతో ప్లస్ అయింది. దాంతో ‘రాధేశ్యామ్’ కి తమన్ ని తీసుకున్నారు. అయితే సినిమా డిజాస్టర్ అయింది. అందరు హీరోలతో హిట్స్ ఉన్న తమన్ కి ఇది నిరాశ కలిగించే అంశమే. ఇప్పుడు ప్రభాస్ తో మరోసారి పని చేసే అవకాశం లభించింది. దర్శకుడు మారుతీతో ప్రభాస్ తో తీయబోయే హారర్…