Prabhas New Movie : మారుతితో సినిమాకు సిద్ధమవుతున్న డార్లింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Young Rebel Star Prabhas Movie With Director Maruthi Will Start Shooting.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగ సినిమాలు చేస్తూ వస్తున్నారు. బాహుబలి తరువాత ఆయన పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అయితే.. భారీ బడ్జెట్‌లో కాకుండా మామూలు రేంజ్‌లో ఇప్పుడు మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ప్రస్తుతం ప్రాజెక్ట్ K, సలార్ షూటింగ్‌తో బిజీబిజీగా ఉన్న డార్లింగ్.. వీటితో పాటు మారుతి సినిమాను సైతం కంప్లీట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. అందుకే త్వరలోనే మారుతితో చేసే సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది.
అయితే ఈ సినిమా మొత్త ఓ సినిమా థియేటర్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఈ సినిమా కథ చెప్పగానే ఇందులో కొత్తదనం ఉందని వెంటనే డార్లింగ్ ఒకే చెప్పేశాడట. అయితే భారీ బడ్జెట్ సినిమాలకే అంకితమైన ప్రభాస్.. ఇప్పుడు లో బడ్జెట్ సినిమాతో ముందుకు రావడం అనేది ఇంకొంత మంది డైరెక్టర్లకు అవకాశం వచ్చే విషయం. ప్రభాస్‌తో సినిమా చేద్దామనుకునే కొంతమంది చిన్న నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టలేక వెనుకడుగు వేస్తున్నారు. అయితే వారికి ఊరట కలిగించే విషయమనే చెప్పాలి.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!