రేపు టాలీవుడ్ హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ‘పక్కా కమర్షియల్’ నుంచి అట్రాక్టివ్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. గోపీచంద్ లాయర్ పాత్రలో నటిస్తుండగా.. తాజా పోస్టర్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తీర్చిదిద్దుతున్నాడు. గోపీచంద్ సరసన రాశిఖన్నా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు జీఏ2 బ్యానర్లపై రూపొందుతోంది. బన్నీ వాస్ నిర్మాతగా…
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్, మిల్కీ బ్యూటీ మెహ్రీన్ కౌర్ ప్రధాన పాత్రల్లో ఓ వెబ్ సిరీస్ రూపొందనుంది. కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ సమయంలోనే దర్శకుడు మారుతీ ఈ వెబ్ సిరీస్ కోసం కథను సిద్ధం చేశారట. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే అన్ని మహమ్మారి ప్రోటోకాల్‌లను అనుసరించి హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ కు “మంచి…