స్ర్టీమింగ్: జీ 5విడుదల తేదీ: 19-11-2021నటీనటులు: సంగీత్ శోభన్, నరేశ్, తులసి, సిమ్రాన్ శర్మ, రాజీవ్ కనకాల, గెటప్ శ్రీను,నిర్మాత: నీహారిక కొణిదెలకెమెరామేన్: ఎదురోలు రాజుసంగీతం: పి.కె. దండిఎడిటింగ్: ప్రవీణ్ పూడిదర్శకత్వం: మహేశ్ ఉప్పాల మధ్యతరగతి కుటుంబాలు అప్పు తీసుకుని తిరిగి వాయిదాలు చెల్లించటంలో ఎలాంటి ఇబ్బందులు పడతారనే కథాంశంతో తెరకెక్కించిన వెబ్ సీరీస్ ఇది. దానికి తల్లి,తండ్రి, బామ్మ, ఓ యువకుడుతో కూడిన చిన్న ఫ్యామిలీ నేపథ్యంతో చక్కగా అల్లుకున్న కథ. తండ్రి చనిపోవడంతో అప్పటి…