ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్, కృతి శెట్టి జంటగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది వారియర్’. పవర్ ఫుల్ పోలీసాఫీర్ పాత్రలో రామ్ కనిపించనున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ లో విడుదల కానుంది. ఇప్పటికే శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ని జరుపుకుంటుంది. లింగుస్వామి- రామ్ కాంబో అనగానే ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్యాస్టింగ్ ని కూడా అంతే భారీగా…