టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. శుక్రవారం సొంత ఊరు నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. నాగేశ్వరరావు మరణం గురించి ఆయన కుమారుడు మాట్లాడుతూ ఫిట్స్ కారణంగా తన తండ్రి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని వెల్లడించారు. నాగేశ్వర రావుకి కుమారుడు, కూతురు భార్య ఉన్నారు. దర్శకుడు మరణ వార్త విని టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. Read Also : జయసుధ…