Gangs of Godavari is an emotional roller coaster Says Director Krishna Chaitanya: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ…
బేబమ్మపై మనసు పారేసుకున్నాడట ఓ యంగ్ హీరో. వరుస హిట్లతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీతో రొమాన్స్ చేస్తే హిట్ దక్కుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడట. ఇటీవల కాలంలో వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరో తన నెక్స్ట్ మూవీలో బేబమ్మ హీరోయిన్ గా కావాలని కోరుతున్నాడట. ఆ హీరో ఎవరు ? ఆ కథేమిటంటే ? Read Also : Bigg Boss Non-Stop : ఫస్ట్ ఎలిమినేషన్… అనుకున్నదే అయ్యిందిగా ! యంగ్ అండ్ ట్యాలెంటెడ్…