మెగా హీరో వైష్ణవ్ తేజ్ జోరు పెంచేశాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్లను కూడా ఫినిష్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్.. గిరీశయ్య దర్శకత్వంలో ‘రంగరంగ వైభవంగా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లో బటర్ ఫ్లై కిస్ అంటూ ఫుల్ రొంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లిన మేకర్స్ సినిమాపై అంచనాను పెంచేశారు. ఇక తాజగా ఈ…
‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్! తొలి చిత్రం విడుదలకు ముందు క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ నవల ఆధారంగా రెండో సినిమాను చేశాడు వైష్ణవ్ తేజ్. ఆ మూవీ విడుదలకు ముందే మరో రెండు, మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా. ఈ యేడాది ఏప్రిల్ 2న ఈ సినిమా పూజా…