Paramesh Shivamani: ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) కొత్త డైరెక్టర్ జనరల్‌గా పరమేష్ శివమణి నియమితులయ్యారు. ఆయన మంగళవారం (అక్టోబర్ 15) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ 26వ డైరెక్టర్ జనరల్‌గా పరమేష్ శివమణి నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. పరమేష్ శివమణి తన మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో తీర, నౌకాదళ నియామకాలలో వివిధ హోదాల్లో…