Paramesh Shivamani: ఇండియన్ కోస్ట్ గార్డ్ కొత్త డైరెక్టర్ జనరల్‌గా పరమేష్ శివమణి నియామకం
- ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) కొత్త డైరెక్టర్ జనరల్‌గా పరమేష్ శివమణి.
- మంగళవారం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు.
- ఇండియన్ కోస్ట్ గార్డ్ 26వ డైరెక్టర్ జనరల్‌గా పరమేష్ శివమణి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paramesh Shivamani: ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) కొత్త డైరెక్టర్ జనరల్‌గా పరమేష్ శివమణి నియమితులయ్యారు. ఆయన మంగళవారం (అక్టోబర్ 15) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ 26వ డైరెక్టర్ జనరల్‌గా పరమేష్ శివమణి నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. పరమేష్ శివమణి తన మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో తీర, నౌకాదళ నియామకాలలో వివిధ హోదాల్లో పనిచేశారు. అయన నావిగేషన్ డిపార్మెంట్లో నిపుణుడు.
Read Also: Supreme court: ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్.. ఎన్నికల సంఘానికి నోటీసులు
Also Read
- Jammu Kashmir: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..
- Hardik Pandya: పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీపై హార్దిక్ క్లారిటీ.. జట్టు సారథి ఎవరో చెప్పేసిన పాండ్యా..
- iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
- RGV Review: "నేనొక నాస్తికుడిని.. కానీ సినిమా ప్రేమికుడిగా చెబుతున్నా".. రామాయణంపై ఆర్జీవీ సెకండ్ రివ్యూ..!
ఆయనకు సముద్ర కమాండ్‌లో అడ్వాన్స్డ్ ఆఫ్‌షోర్ పెట్రోల్ షిప్ ‘సమర్’, ఆఫ్‌షోర్ పెట్రోల్ షిప్ ‘విశ్వాస్ట్’ కూడా ఉన్నాయి. పరమేష్ శివమణి తన కెరియర్ లో కోస్ట్ గార్డ్ ఏరియా (తూర్పు), కోస్ట్ గార్డ్ ఏరియా (పశ్చిమ), కోస్ట్ గార్డ్ కమాండర్ (తూర్పు సముద్ర తీరం) ఉన్నత పదవులను నిర్వహించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్ న్యూ ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీ, వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ పూర్వ విద్యార్థి అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also: Bigg Boss 8: తారస్థాయికి చేరిన నామినేషన్ రచ్చ.. మరి ఈ వారం నామినేషన్ లోకి ఎవరొచ్చారంటే?
తాజావార్తలు
-
Priya Bhavani Shankar Wedding: సైలెంట్‌గా ఏడడుగులు వేసిన హీరోయిన్.. 10 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు!
-
Jammu Kashmir: సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి..
-
Hardik Pandya: పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీపై హార్దిక్ క్లారిటీ.. జట్టు సారథి ఎవరో చెప్పేసిన పాండ్యా..
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
RGV Review: “నేనొక నాస్తికుడిని.. కానీ సినిమా ప్రేమికుడిగా చెబుతున్నా”.. రామాయణంపై ఆర్జీవీ సెకండ్ రివ్యూ..!
ట్రెండింగ్
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!