“కలర్ ఫోటో”తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ కథా రచయితగా “ముఖచిత్రం” అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ సర్ప్రైజ్ లుక్ ను రివీల్ చేశారు. ఈ చిత్రంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను…