Game on Movie Director Dayanand Interview: కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించిన గేమ్ ఆన్ సినిమా ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. . గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ సినిమాకి దయానంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హీరోకి దర్శకుడు తమ్ముడు కాగా ని�