Anudeep Wore Footwear at Asish Reddy Reception: జాతి రత్నాలు అనే సినిమా చేసి ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకున్నాడు అనుదీప్. అప్పటివరకు అనుదీప్ అనే వ్యక్తి ఎవరో కూడా జనానికి తెలియదు కానీ ఎప్పుడైతే నవీన్ పోలిశెట్టి హీరోగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో జాతి రత్నాలు సినిమా చేశాడో అప్పటినుంచి అనుదీప్ బాగా ఫేమస్ అయిపోయాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ కి అనుబంధంగా ఏర్పాటు అయిన స్వప్న సినిమాస్ నిర్మించిన ఈ…
Shiva Karthikeyan: వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిన కంప్లీట్ ఎంటర్టైనర్ 'ప్రిన్స్'.
ప్రముఖ నటుడు శివ కార్తికేయన్ టాలీవుడ్ అరంగేట్రం కోసం ప్రతిభావంతులైన యువ దర్శకుడు అనుదీప్ కె.వి.తో కలిసి పని చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళ్) షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా…