Anand Ranga: సోషల్ మీడియా వచ్చాక ఇండస్ట్రీలో చాలా వరకు మార్పులు వచ్చాయని చెప్పాలి. ముఖ్యంగా సెలబ్రిటీలకు ప్రైవసీ లేకుండా పోయింది. పేరు,ఫేసు తెలియవు.. మనల్ని ఎవరు ఏం చేస్తారు అనే ధీమాతో.. కొంతమంది సోషల్ మీడియాలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటారు. సెలబ్రిటీల్ని ఇష్టమనుసారం ట్రోల్ చేస్తూ ఉంటారు.