ఎన్టీఆర్ కెరీర్‌లో ఆయన చేసిన ‘అదుర్స్’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు తెలిసిందే. 2010లో వి వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తారక్ ద్విపాత్రాభినయం చేశారు. ఒకటి కామెడీ రోల్, మరోటి సీరియస్ రోల్. చారిగా ఆయన చేసిన రచ్చ వేరే లెవల్ అని చేప్పోచ్చు. ముఖ్యంగా బట్టుగా బ్రహ్మానందం చేసిన కామో