Dinesh Karthik Hits longest six in IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తీక్ రెచ్చిపోయాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో ఏకంగా 83 పరుగులు చేశాడు. 38 సంవత్సరాల వయస్సులో డీకే వీరవిహారం చేసి.. కొద్దిసేపు సన్‌రైజర్స్ జట్టును వణికించాడు. సన్‌రైజర్స్ గెలుపు ఖాయమని అందరూ అనుకుంటున్న సమయంలో కార్తీక్ వరుస సిక్సర్లతో ఆర్‌సీబీ అభిమానుల్లో ఆశలు…
Virat Kohli jump out of his seat after Dinesh Karthik Hit Scoop Six: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తొలి విజయాన్ని అందుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆర్‌సీబీకి అద్బుతమైన విజయాన్ని అందించాడు. దాంతో ఫినిషర్‌గా డీకే…