యాక్షన్ హీరో గోపీచంద్ మరియు దర్శకుడు శ్రీవాస్ కలిసి రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలని ఇచ్చారు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతూ ‘రామబాణం’ సినిమా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. గోపీచంద్ చాలా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ‘విక్కీ’గా గోపీచంద్ నటిస్తున్న రామబాణం సినిమాలో హీరోయిన్…