vivo X200T Launch: వివో (vivo) లోని X200 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ vivo X200Tను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ డిమెంసిటీ 9400+ చిప్, ZEISS కెమెరాలు, భారీ బ్యాటరీతో ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో గట్టిపోటీ ఇవ్వనుంది. మరి ఈ ఫ్లాగ్ షిప్ మొబైల్ మొత్తం ఫీచర్స్ పై ఒక లుక్ వేద్దామా.. డిస్‌ప్లే & పనితీరు: వివో X200Tలో 6.67 ఇంచుల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించగా..…