OnePlus Nord CE5: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ కోర్ ఎడిషన్ సిరీస్‌లో తాజా మోడల్ వన్ ప్లస్ నార్డ్ CE5 ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ మొబైల్ జూలై 12 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లు, శక్తివంతమైన హార్డ్వేర్, దీర్ఘకాలిక బ్యాటరీతో వినియోగదారులను ఆకర్షించనుంది. మరి