గతేడాది యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కు గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్ అబ్బవరం, రహస్య ఘోరక్ మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. అలాగే తన కెరీర్ లో బిగ్ బడ్జెట్ మూవీగా వచ్చిన “క” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అటు పర్సనల్ లైఫ్, ఇటు సినీ లైఫ్ సూపర్ సక్సెస్ లు అందుకున్నాడు కిరణ్. అదే జోష్ తో ఈ యంగ్ టాలెంటెడ్ మరో కొత్త…
ఈ దీపావళికి “క” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీతో సిద్ధమవుతున్నారు. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాకు ‘దిల్ రూబ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొత్త దర్శకుడు…