బలగం సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. బలగం వచ్చి రెండుళ్లు పైనే అవుతున్న కూడా రెండవ సినిమాను స్టార్ట్ చేయలేదు ఈ దర్శకుడు. ఎల్లమ్మ అనేకథ రాసుకుని టాలీవుడ్ మొత్తం చుట్టేశాడు వేణు. మొదట నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తుంది అన్నారు. కానీ అక్కడ సెట్ కాలేదు. అక్కడి నుండి యంగ్ హీరో నితిన్ దగ్గరకి చేరింది. తమ్ముడు ఎఫెక్ట్ తో నితిన్ కూడా…