దిలీప్ కుమార్ మరణంతో ఒక శకం ముగిసింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడిక ఇండియాలో ‘బ్లాక్ అండ్ వైట్’ కాలం నాటి సూపర్ స్టార్స్ లేరనే చెప్పొచ్చు! అటువంటి క్లాసికల్ ఎరా ఐకాన్ తన తుది శ్వాస విడవటంతో…. లివింగ్ లెజెండ్ అమితాబ్ సొషల్ మీడియాలో ఘనమైన నివాళులు అర్పించాడు. కొడుకు అభిషేక్ తో కలసి స్వయంగా దిలీప్ కుమార్ అంత్యక్రియలకు అటెండ్ అయిన ఆయన… సోషల్ మీడియా పోస్టులో… 1960ల నాటి జ్ఞాపకాన్ని నెమర వేసుకున్నాడు. Read…