బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఆయనను సిటీ ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్టు తెలుస్తోంది. ఓ నేషనల్ మీడియా కథనం ప్రకారం వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని, దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆందోళన చెం�