ఆన్ టైంలో మ్యూజిక్ ఇవ్వలేకపోవచ్చేమో కానీ పదికాలాల పాటు గుర్తుండిపోయే సాంగ్స్ అందిస్తుంటారు ఏఆర్ రెహమాన్. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలతో డిజప్పాయింట్ చేసిన స్టార్ కంపోజర్.. తను గట్టిగా మనసు పెట్టాలే కానీ సోషల్ మీడియా షేక్ కావడం ఖాయమని మరోసారి ఫ్రూవ్ చేశారు ఏఆర్ రెహమాన్. రీసెంట్లీ ఆయన కంపోజింగ్ చేసిన రెండు సినిమాల్లోని టూ సాంగ్స్ ఆడియన్స్‌కు బాగా రీచ్ అయ్యాయి. అంతే కాదు తక్కువ టైంలోనే 100 మిలియన్ వ్యూస్…