స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారు. ఈ విషయం గురించి ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బయటకొచ్చిన ఓ పిక్ చూస్తుంటే దిల్ రాజు – తేజస్విని జంట నిజంగానే తల్లిదండ్రులు కాబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా కుమారుడి వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరగ్గా, ఈ వేడుకకు సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. ఇందులో భాగంగానే దిల్ రాజు జంట అక్కడ కన్పించారు. వధూవరులను…