టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ పరంపర కొనసాగించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన వరుస డిజాస్టర్ లతో ఇబ్బంది పడుతున్న ఒక బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే ఇప్పటికే దిల్ రాజు హిందీలో కూడా కొన్ని సినిమాలు చేశారు. అలాగే గత కొన్నాళ్లుగా…
Dil Raju Comments at The Family Star Sucess Meet: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీ స్టార్ కు ప్రేక్షకాదరణ దక్కుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ఆఫీస్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో మహిళా ప్రేక్షకులు పాల్గొని ఫ్యామిలీ స్టార్ సినిమా టీమ్ మెంబర్స్ ను సత్కరించారు.…