హాయ్ నాన్న సినిమాతో నాని మంచి హిట్ కొట్టాడు. అసలు థియేటర్స్ లో నిలబడుతుందా అనుకున్న సినిమాని ఆడియన్స్ ఊహించని విధంగా రిసీవ్ చేసుకోని క్లీన్ హిట్ గా మార్చారు. లవ్ స్టోరీ తర్వాత యాక్షన్ మోడ్ లోకి మారుతున్న నాని… నెక్స్ట్ అంటే సుందరానికి సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో నాని నటించిన లైట్ వెయిట్ సినిమా, ఇందులో నాని తనకి టైలర్ మేడ్ రోల్స్…