Dear Nanna Releasing On June 14: 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్యరావు, సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డియర్ నాన్న’ (Dear Nanna). ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్‌తో రూపొందిన ఎన్నో చిత్రాలు తెలుగు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. ఇక అదే నేపథ్యంతో రూపొందిన ‘డియర్ నాన్న’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంతోశ్ కంభంపాటి దర్శకత్వం వహించారు. ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 14 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ…