పండగల వేళ తమ సేల్ ను పెంచుకునేందుకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ కంపెనీలు కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు డిస్కౌంట్లు, లిమిటెడ్ పిరియడ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ ప్రమోషన్‌లను అందిస్తుంటాయి. ఇవి కస్టమర్‌లను తక్షణ కొనుగోలుకు ప్రోత్సహిస్తాయి. దాదాపు ఆన్ లైన్ ద్వారానే కొనుగోలు చేస్తుంటారు. ఇదే సమయంలో స్కామర్లు దోపిడీకి తెరలేపుతుంటారు. ఫేక్ లింక్స్, మెసేజెస్ పంపిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి మోసాలకు గురికావొద్దంటే డిజిటల్ చెల్లింపు సెక్యూరిటీ చిట్కాలపై అవగాహన కలిగి ఉండాలంటున్నారు టెక్…