WhatsApp Scam: అనకాపల్లి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ కాల్ ద్వారా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఏకంగా కోటిన్నర రూపాయలకు పైగా నష్టపోయాడు. గవరపాలెంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శరగడం మహేంద్ర సూర్యకుమార్ ఈ సైబర్ మోసానికి బలైనట్టు పోలీసులు తెలిపారు.