క్రిప్టో కరెన్సీ ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నది. క్రిప్టో కరెన్సీలో అనేక రకాలు ఉన్నాయి. బిట్‌కాయిన్, ఇథేరియమ్, బినాన్స్, టెథర్, కార్డానో, సొలానో, ఎక్స్ఆర్పీ, పొల్కడాట్ వంటివి అనేకం ఉన్నాయి. అయితే, ఇందులో బిట్‌కాయిన్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. కాగా, ఈ బిట్‌కాయి