ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల హడావిడి ఒకవైపు జరుగుతుండగా., మరోవైపు.. ఐపీఎల్ 17 సీజన్ జరుగుతోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ చివరి దశకు చేరుకుంటుంది. ఆదివారం నాడు ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పరుగులు ఏమి చేయకుండా గోల్డెన్ డక్ అవుట్ గ