ఆల్‌టైం హై రికార్డులను సృష్టించి.. కొన్ని రోజులు ఆగిని పెట్రో మంట.. అప్పుడప్పుడు కాస్త తగ్గింది.. కానీ, ఇప్పుడు మళ్లీ పెట్రో బాధుడు మొదలైంది.. రోజుకో కొత్త రికార్డు తరహాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ పోతున్నాయి… ఇక, వరుసగా ఆరోరోజు కూడా పెట్రో ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.. లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పను ఇవాళ భారం పడింది.. తాజా వడ్డింపుతో కలుపుకుంటే ఢిల్లీలో లీటర్…