Home
Diesel Price Increase
Diesel Price Increase News
-
Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
Petrol-Diesel Price Hike: పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టేసింది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలతో పాటు భారత్ ఇంధన భద్రతను ఇరాన్ యుద్ధం ప్రభావితం చేసింది. ప్రపంచం చమురులో 20 శాతం అవసరాలకు కీలకమైన సముద్ర మార్గంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’లో ఇరాన్, అమెరికా ఘర్షణ పడుతున్నాయి. దీంతో గల్ఫ్ నుంచి ఆయిల్ రవాణా చాలా వరకు తగ్గిపోయింది. ఇదిలా ఉంటే, భారత్‌లో ఇటీవల… -
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
Petrol and Diesel Prices Hike: దేశవ్యాప్తంగా వాహనదారులకు మరోసారి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు, పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు మంగళవారం మరోసారి ఇంధన ధరలను పెంచడంతో, వారంలో రెండోసారి ధరలు పెరిగిన పరిస్థితి ఏర్పడింది. తాజా నిర్ణయం ప్రకారం లీటర్ పెట్రోల్‌పై సుమారు 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెరిగాయి. గత… -
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
Gig Workers Strike: దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర నిరసన వ్యక్తంచేస్తూ 'గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్' (GIPSWU) శనివారం మరోసారి ఐదు గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 12:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు గిగ్ కార్మికులందరూ తమ యాప్‌లను ఆఫ్‌లైన్‌లో ఉంచనున్నారు. దీనివల్ల స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి ప్రముఖ ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల సేవలకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా, ఆన్లైన్లో… -
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
Petrol and Diesel Prices: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం చాలా దేశాలపై పడింది.. ముఖ్యంగా.. గ్యాస్, పెట్రో ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.. అయితే, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల లీటరుకు రూ.3 చొప్పున పెరిగిన ఇంధన ధరలు రాబోయే మూడు నుంచి నాలుగు నెలల పాటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటమే… -
PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
నిత్యావసర ధరలు పెరగబోతున్నాయా? పెట్రోల్, డీజిల్ ధరలు షాకివ్వనున్నాయా? వాహనదారులపై భారీ వడ్డన పడనుందా? డొమిస్టిక్ గ్యాస్ ధర పెంపుతో వంటింట్లో మంట పుట్టించనుందా? తాజా పరిణామాలను చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Petrol Bunks Rush: ప్రజలకు ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా చూడటానికి, తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చమురు సరఫరాను 126% పెంచింది. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్ల స్థానిక పెట్రోల్ బంకుల్లో తలెత్తిన రద్దీని తగ్గించడానికి అధికారులు ఈ వేగవంతమైన నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర ఇలా ఊహించని రద్దీ పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది: పరిశ్రమలకు వాడే డీజిల్ ధరను ఇటీవల లీటరుకు రూ.… -
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతుంటే, భారతదేశంలో మాత్రం సామాన్యుడి జేబుకు చిల్లు పడే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 25 నుంచి రూ. 28 వరకు పెరిగే ప్రమాదం ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన తాజా నివేదికలో హెచ్చరించింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు సరఫరాకు ఆటంకం… -
Shell India: వాహనదారులకు షెల్ ఇండియా షాక్.. డీజిల్ ధర రూ. 25, పెట్రోల్ ధర రూ. 7.41 పెంపు
వాహనదారులకు షెల్ ఇండియా బిగ్ షాకిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా పెంచింది. బెంగళూరులో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.7.41 మేర పెరిగాయి. ఫలితంగా, ఇప్పుడు రెగ్యులర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.119.85 కాగా, ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.129.85గా ఉంది. ఇరాన్ సంఘర్షణ కారణంగా ప్రపంచ చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ధరలు పెంచినట్లు వర్గాలు తెలిపాయి. Also Read:Alwar Bride: పెళ్లైన నెలకే ఖిచిడీలో ఫినాయిల్ కలిపి అత్తకు… -
Fuel Price Hike: షాకింగ్.. రాత్రికి రాత్రే భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు.. ఎక్కడంటే?
Fuel Price Hike: గత నెలగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు దక్షిణాసియా దేశాలపై పడుతోంది. అంతర్జాతీయ ముడిచమురు ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. దీంతో నేపాల్‌లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు మరోసారి పెరిగాయి. నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 15 నేపాలీ రూపాయలు పెంచింది. ఈ కొత్త ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త ధరల ప్రకారం.. కేటగిరీ 1 ప్రాంతాలలో లీటరు పెట్రోల్ ధర రూ.184.50,… -
Industrial Diesel Price Hike: పెట్రోల్ తర్వాత షాకిచ్చిన డీజిల్.. పారిశ్రామిక డీజిల్ ధర లీటరుకు రూ. 22 పెంపు
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా పడుతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రీమియం పెట్రోల్‌తో పాటు ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను కూడా పెంచాయి. పారిశ్రామిక డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు రూ.22.03 పెరిగింది. దీని ధరను లీటరుకు రూ.87.57 నుండి రూ.109.59కి పెంచారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) పారిశ్రామిక డీజిల్ ధరను లీటరుకు రూ.87.67 నుండి రూ.109.59కి పెంచింది.…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!