ఆర్మీ అంటే మనం ఇండియన్ ఆర్మీ అనుకుంటాం. మనమే కాదు, ఎవరి దేశంలో వారు తమ సైన్యాన్ని ఆర్మీ అనే అంటారు. కానీ, ఇప్పుడు దేశాలు, సరిహద్దులు అంటూ ఏమీ లేని ఓ ఆర్మీ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. అదే ‘బీటీఎస్’ ఆర్మీ! కొరియన్ పాప్ బ్యాండ్ ‘బీటీఎస్’కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. వారు తమని తాము ‘ఆర్మీ’ అంటూ పిలుచుకుంటారు. అయితే, కేవలం తమ ఫేవరెట్ సింగర్స్ పాటల్నిమెచ్చుకోవటం, ఆన్…