బాలయ్య సినిమాలు అంటే పిచ్చెక్కించే మాస్ అంశాలతో పాటు ఆయన సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోతాయి. ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచే తన సినిమాలకి మంచి మ్యూజిక్ అందించే మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకున్నారు.ఇక సాంగ్స్ తో పాటు బాలయ్య మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండాలి అందుకే మ్యూజిక్ డైరెక్టర్ సంగతి లో బాలయ్య ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాడు.టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లు…