ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలు, యువత టైప్ 1 డయాబెటిస్‌తో ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అంచనాల ప్రకారం భారతదేశంలో అత్యధిక సంఖ్యలో టైప్ 1 డయాబెటిస్ కేసులు ఉన్నాయి. ICMR నివేదిక ప్రకారం, దేశంలో డయాబటిస్‌తో బాధపడేవారి సంఖ్య గత మూడు దశాబ్దాలలో 150% పెరిగింది. షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్న దేశంలో భారత్‌ది రెండో స్థానం, డయాబెటిస్‌తో బాధపడుతున్న ప్రతి ఆరవ…